Pushpa Is My Favourite Telugu Film - Jhund Director Nagraj Manjule | Filmibeat Telugu

2022-03-08 4,739

Jhund Director Nagraj Manjule Interview Part 3. Jhund is 2022 Bollywood sports drama, which has been directed by Nagraj Manjule. The movie star Amitabh Bachchan in the lead role. In Jhund, Amitabh Bachchan will be seen essaying the role of a retired sports teacher who starts a slum soccer movement. The movie is produced by Bhushan Kumar, Krishan Kumar, Savita Raj, Raaj Hiremath and Nagraj Manjule.
#jhundmovie
#bollywood
#amitabhbachchan
#nagrajmanjule



బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌ తాజా చిత్రం 'జుండ్‌’'. ఇందులో బిగ్‌బి ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. టీ సిరీస్​ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదలైంది. సానుకూల స్పందనతో థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. మంచి టాక్​తో ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అలాగే ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే రూ. 1.5 కోట్లు రాబట్టింది.